ప్రతీ ఒక్కరికీ ఏదోఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలు తీవ్రంగా బాధపెట్టనంతకాలం ఫర్వాలేదు. కానీ కొన్ని సమస్యలు పట్టి కుదిపేస్తుంటాయి. ఒక్కో సందర్భంలో బయటపడే దారి తెలియక కొట్టుమిట్టాడుతుంటాము. అటువంటి సమయంలో జ్యోతిషం మనకు దారిచూపుతుంది. జ్యోతిషంలోని వివిధ ప్రక్రియలలో KP Astrology ఒకటి. ఈ ప్రక్రియ ద్వారా మీ పుట్టినతేదీ వివరాలు తెలియక పోయినా కేవలం ప్రశ్న ద్వారా సమాధానం చెప్పవచ్చు. ప్రశ్నశాస్త్రానికి ప్రఖ్యాతిగాంచిన KP Astrology మీ డేటాఫ్ బర్త్ తో సంబంధంలేదు. ఆ వివరాలేమీ తెలియక పోయినప్పటికీ చక్కటి ఫలితాలు సాధించగలము.
విద్య, ఉద్యోగం, విదేశీయానం, ప్రేమ, వివాహం, సంతానం, వ్యాపారం లాభనష్టాలు, దాంపత్యం, కోర్టు వ్యవహారం, రాజకీయ పదవి, సినిమా అవకాశం, ప్రమోషన్, ఇల్లు వాహనాలు కొనడం లేదా అమ్మడం ఇలా సమస్య ఏదైనా మీ డేటాఫ్ బర్త్ వివరాలు లేకుండానే ప్రశ్న శాస్త్రం ( KP Astrology ) ద్వారా సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
1. నాకు వివాహం అవుతుందా? అవదా? అయితే ఎప్పుడు అవుతుంది?
2. నాకు సంతానయోగం ఉందా! లేదా!? ఉంటే ఎప్పుడు కలుగుతుంది?
3. నేను పై చదువులు చదువుతానా!? ఉద్యోగంలో చేరుతానా!?
4. నేను పై చదువులు చదువుతానా!? పెళ్లి చేసుకోసుకుంటానా!?
5. దాంపత్యంలో సమస్యలు తీరుతాయా!?
6. ఉన్న ఉద్యోగం వదులుకుని కొత్త ఉద్యోగంలో చేరడం నాకు లాభమా!? నష్టమా!?
7. నేను పెట్టే పెట్టుబడి నాకు లాభిస్తుందా!? లేదా ఫలానా వ్యాపారం నాకు లాభమా నష్టమా!?
8. నా ఋణ బాధలు తీరుతాయా!?
9. సినిమా / రాజకీయం / షేర్స్ వీటిలో. నేను రాణిస్తానా!?
10. నాకు విదేశీ యానం, అక్కడ ఉద్యోగ యోగం ఉందా!? ఎప్పుడు వెళ్లగలను?
ఇలా మనకు నిత్యం మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటికి సమాధానం ఎలా దొరుకుతుందో, ఎవరు సరిగ్గా చెప్పగలరో తెలియక సతమతమవుతూ ఉన్నారా! నేను KP ASTROLOGY ద్వారా మీకు సహాయపడగలను. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పవచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా! నేను కాలక్షేపానికి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పను. నాకంత సమయం లేదు. మీ ప్రశ్న లో తీక్షణత ఉండాలి. దానికి సమాధానం దొరికితే మీకు గట్టి లాభం చేకూరుతుందని నేను నమ్మితే తప్పక సమాధానం చెప్తాను.