శ్రీ మహాగణాధిపతయే నమః||శ్రీ మహాసరస్వత్యై
నమః||శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః||
మాతా రామో మత్పితా రామచంద్రః, భ్రాతా రామో మత్సఖా రాఘవేశః|
సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే నజానే||
ఈ బ్లాగు ద్వారా చక్కటి జ్యోతిష వ్యాసాలు వ్రాయాలని సంకల్పం.
నాకు తల్లీతండ్రీ గురువు దైవం అంతా తానే అయిన ఆ శ్రీ సీతా రామచంద్రుడే నాకు తోడుగా ఉండి నా ఈ సంకల్పం పూర్తిచేయగల శక్తినివ్వాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను.
నాకు తల్లీతండ్రీ గురువు దైవం అంతా తానే అయిన ఆ శ్రీ సీతా రామచంద్రుడే నాకు తోడుగా ఉండి నా ఈ సంకల్పం పూర్తిచేయగల శక్తినివ్వాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను.
శ్రీరామ జయ రామ జయ జయ రామ|| శ్రీరామ జయ రామ జయ జయ రామ|| శ్రీరామ జయ రామ జయ జయ రామ||