Sunday, March 24, 2013

శివ కళ్యాణ ప్రవర







శివప్రవరచతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభంభవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచార్షేయ ప్రవరాన్విత 

పరమశివ  గోత్రస్య     పరమశివ శర్మణో నప్త్రే
                             
సదాశివ శర్మణః పౌత్రాయ
                             
మహా నటేశ్వర శర్మణః పుత్రాయ
         గోత్రోద్భవాయ   
శ్రీ ఉమా మహేశ్వర శర్మణే  వరాయ

పార్వతీ ప్రవర : చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభంభవతు. కాస్యప, ఆవత్సార, నైధృవ త్రయార్షేయ ప్రవరాన్విత

కాస్యపస గోత్రస్య            మహామేరు శర్మణో నప్త్రీం
                               
మందరాచల శర్మణః పౌత్రీం
                               
హిమాచల శర్మణః పుత్రీం 
 కాస్యపస గోత్రోద్భవాం     
శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం 

2 comments:

  1. చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. అమ్మది మా గోత్రమే. చాలా సంతోషం శర్మ గారూ...

    ReplyDelete