శ్రీవేంకటేశ్వర స్వామి ప్రవర : చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు. అనంత వేదాధ్యాయినే, అచ్యుత పరబ్రహ్మణే, ఆదినారాయణాయ, నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యాయ, అర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత
అచ్యుత గోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నప్త్రే.
వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ.
విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ.
గోత్రోద్భవాయ శ్రీవేంకటేశ్వర స్వామినే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ.
శ్రీదేవి ప్రవర: చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు. చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార చిరచిత్ర్పకృతి స్వరూపత్రయార్షేయ ప్రవరాన్విత
సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రీం
రత్నాకర శర్మణః పౌత్రీం
క్షీరార్ణవ శర్మణః పుత్రీం
గోత్రోద్భవాం శ్రీ శ్రీదేవీ నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం
భూదేవికి కూడా ఇదే ప్రవర
భూదేవీ ప్రవర: చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు. చతుర్వేదాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార చిరచిత్ర్పకృతి స్వరూపత్రయార్షేయ ప్రవరాన్విత
సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రీం
రత్నాకర శర్మణః పౌత్రీం
క్షీరార్ణవ శర్మణః పుత్రీం
గోత్రోద్భవాం శ్రీ భూదేవీనామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం
చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
ReplyDelete