స్త్రీలు ప్రతిదినము ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, శుచిగల వస్త్రములు ధరించి గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.
“గడప గౌరీ నోము నోచిన పడతికి
గడవరానంతటి గండములుండవు
బడయగా లేనట్టి భాగ్యములుండవు “
అని చదువుకుని అక్షతలు శిరసున ధరించవలెను.
ఉద్యాపనము : పైవిధముగా ఒక యేడాది చేసినపిమ్మట ఒక పళ్లెములో పదమూడు జతల గాజులను, పసుపు కుంకుమలను, చీర రవికెలగుడ్డ మంగళసూత్రములను పెట్టి పుణ్యస్త్రీకి వాయన మొసంగవలెను. ( తదనంతరం యావజ్జీవన పర్యంతరము కొనసాగించుట శుభదాయకము. )
చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
ReplyDeleteచక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
ReplyDelete